విజయనగరంలో 123 సంవత్సరాల క్రితం జరిగిన దొంగతనం
విజయనగరంలో123 సంవత్సరాల క్రితం గోపాల్పూర్ జమిందారి గారి భవనంలో జరిగిన దొంగతనం ఇది ఒక యదార్ధ కథ
REAL STORY
12/21/20241 నిమిషాలు చదవండి
దొంగతనం ఎలా జరిగింది
1901 వ సంవత్సరం అక్టోబర్ 10 వ తేది అర్ధరాత్రి సమయంలో ఒక అసాధారణమైన దొంగతనం గోపాల్ పూర్ యొక్క జమీందారి గారి భవనంలో జరిగింది. ఈ దొంగతనం జరిగిన ప్రదేశం విజయనగరంలోని కంటోన్మెంట్లో జరిగింది. జరిగిన జమీందారు గారి నుంచి పోలీస్ స్టేషన్కు వెంటనే ఆ మరుసటి రోజు ఉదయం ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వెంటనే పోలీసులు వారు వచ్చి ఏ విధంగా దొంగతనం జరిగిందని విచారణ మొదలుపెట్టారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వచ్చి ఆ భవనం యొక్క గోడను పరిశీలించుగా వెంటనే ఆ నేరం జరిగిన ప్రదేశం చేరుకొని అక్కడ సంఘటన గురించి లేదా విచారణ చేయడం జరిగింది
విజయనగరంలో123 సంవత్సరాల క్రితం జరిగిన దొంగతనం
దొంగలు ఏ విధంగా ఆ భవనంలోకి చొరబడ్డారు
దొంగలు ఆ భవనం యొక్క ప్రహరీ గోడను కొలుసుకోని ఆ భవనంలోకి ప్రవేశించారు. ఆ భవనంలో ఉన్న మొత్తం గదుల్లోకి ప్రవేశించి ఇంకా గమత్తయిన విషయం ఏమిటంటే జమీందారు గారి యొక్క పడక గది లో కూడా ప్రవేశించారు. ఆ గదిలో ఉన్న చాలా పెట్టెలు తీసుకొని వాటిని పగలకొట్టుకొని తెరిచి వాటిలో ఉన్న సంపదను అంతా చూసి అందులో ఒక 2000 రూపాయలు ఖరీదైన బంగారు నగలను వాళ్లతో పాటు తీసుకెళ్లారు మిగతా ఉన్న మరి కొన్ని వెండితో చేసిన పెద్ద పెద్ద వస్తువులు మరియు కొన్ని బంగారంతో చేసిన గిన్నెలను వాటిని వాటి యొక్క విలువ వెయ్యి రూపాయలు ఉంటాయి. వాటిని ఇసిరివేయడం జరిగింది .నిజానికి వాళ్లకు ఈ వస్తువులను ఏ లోహాలతో తయారు చేశారని వాళ్ళకి అర్థం అవ్వలేదు .
ఈ విషయాలన్నీ జమీందారీ మరియు వారి యొక్క బంధువుల నుండి వచ్చిన సమాచారం అయితే అక్కడ ఒక విషయం బయటపడింది వాళ్ళు బంధువులు కొందరు ఆ జమిందారికి ఈ యొక్క పని వాడిని పనివాడే దొంగతనం చేశారని ఆరోపణ చేయడం జరిగిందికొన్ని రోజుల క్రితం జమీందారు గారి యొక్క భవనంలో పనిచేస్తున్న పని వాళ్ళలో ఒక పని వాడిని తీసివేయడం జరిగింది. అయితే చాలా అయితే ఆ దొంగవాడు ఆ పనివాడు చాలా పేరు పడ్డ దొంగలు నివసిస్తున్న గ్రామానికి చెందిన వ్యక్తి అయితే జిల్లాలో పేరుబడిన దొంగలు నివసించే గ్రామం చెందిన వ్యక్తి అతను అందులో ఉన్న కొంతమంది నౌకర్లు ఒక నౌకరు వచ్చి ఎస్ఐ గారితో అతని బంటుపల్లి కొండ దొరలు కలిసి తిరగడం నేను ఈ భవనం చుట్టుపక్కల తిరగడం చూశాను అతను ఈ నేరానికి నౌకరి చెప్పాడు. ఇది ఒక సవాల్ గా మారింది ఎస్ఐ గారికి. అసలు మాత్రం పనివాడు దొంగతనం చేసిన అనుమానం పడలేదు ఈ దొంగతనం ఈ భవనంలో మొట్టమొదటిసారిగా జరగడం ఇదే మొదటిసారి అని తెలియడంతో ఒక గమ్మత్తైన విషయం నిజానికి ఈ దొంగతనం స్థానికంగా జరిగిన దొంగతనం పోలిస్తే ఇటువంటి దొంగతనం ఎప్పుడు జరగలేదని ఈ విధంగా ఎస్ఐ ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ విషయం యొక్క దొంగతనం నేరస్తులు వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చి చాలామంది ఈ యొక్క నేరానికి పాల్పడ్డారని ఎస్సై అనుకుంటాడు ఇంకా చెప్పాలంటే ఈ విషయం యొక్క చేసి చాలా తక్కువగా మందితో చేసి ఉంటారని అంతే కాకుండా వీళ్ళు మొత్తం సంపదలను దోచుకోకుండా కొన్ని వాటిని వదిలిపెట్టి వెళ్ళారు . అతను ఈ విధంగా అనుమానం కలిగింది .
ఎస్ఐ గారు జమీందారీ మరియు వాళ్ళ యొక్క పని మా పని వాళ్ళ మాటలు అంగీకరించింది ఎందుకంటే ఈ యొక్క దొంగతనం ఒక నేనొక నిర్ణయానికి వచ్చాను దొంగతనం విచారణ భాగంగా నా ఇన్వెస్టిగేషన్ సమయంలో కొన్ని విషయాలు బయటపడ్డాయి కొన్ని రోజుల క్రితం తన బంధువులు యొక్క సంస్కరికం తన భవనంలో చాలామందికి భోజనం పెట్టడం జరిగింది. ఆ సమయంలో చాలామంది బంధువులు మరియు చాలామంది సాధువులు రావడం జరిగింది. ఈ భోజనం యొక్క కార్యక్రమంలో ఇదంతా యొక్క నేరం జరిగిన కొన్ని రోజులు ముందు జరిగింది. నా విచారణ భాగంగా ఈ నేరం యొక్క ఆనవాళ్లు బట్టి ఈ నేరం ఉత్తర భారత దేశానికి చెందిన దొంగలనే అతను చాలా బలంగా నిర్ణయం తీసుకున్నారు అయితే అనుమానం వచ్చిందంటే ఆ సందర్భం చూసి వెంటనే అన్ని పోలీస్ స్టేషన్లకు టెలిగ్రామ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోలీసు వాళ్ళను కూడా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు వారిని పట్టుకోమని చెప్పడం జరిగింది ఎవరైనా సాధువుల మూటలతో కనిపిస్తారో వాళ్ళని పట్టుకుని వచ్చి తీసుకురావడం జరిగింది. కొందరు పోలీసులు సాధువులను మూటలతో కనిపించడం జరిగింది. వాళ్ళ వెంటనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఎక్కడంటే విజయనగరానికి ఉత్తర దిక్కులో ఉన్న శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం దగ్గర్లో వాళ్ళు చూసి పోలీసులు పట్టుకోవడం జరిగింది ఇద్దరు వ్యక్తులను వారు దగ్గర ఉన్న వస్తువుల మూటలు చూసి ఇది జమిందార్ గారి దగ్గర యొక్క వస్తువులని ఆ పోలీసులు గుర్తించడం జరిగింది .ఆ సాధులను పోలీసులు పట్టుకున్నారు అయితే వాళ్ళు చాలా తెలివిగా సమాధానం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మేము ఎటువంటి దొంగతనం చేయలేదు. కానీ మేము నదీ ప్రవాహంలో అవి ఆ వస్తువులు ఆ మూటలు మాకు కనిపించాయి వాటిని తీసుకొని అంతే గాని మాకు ఈ నేరంతో ఎటువంటి సంబంధం లేదని వారు ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది
ఈ దొంగతనంలో మలుపులు
పోలీసులు వాళ్ళు పట్టుకొని వెంటనే కోర్టులో మెజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశ పెట్టడం జరిగింది. ఆ దొంగతనం నేరం కింద వాళ్ళు నిర్జ్యముంది ప్రవేశపెట్టిన వెంటనే జడ్జి గారు ఈ విధంగా వారిని ప్రశ్నలు వేయడం జరిగింది ఈ విధంగా అడిగారు మీరు ఈ నేరాన్ని చేశారని వాళ్ళ అడగగా వాళ్ళు తెలివిగా సమాధానం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఎలా అంటే మేము నిజమైన సాధువులు మేము మా తోవ లో వెళ్తుండగా మార్గమధ్యంలో కొందరు కానిస్టేబుల్ను మరియు ఇద్దరు ఖైదీలను కలిసాం .ఆ ఖైదీలు ఆ కానిస్టేబుల్ కి కొన్ని స్లిప్లిచ్చి వాళ్ళు ఆ ప్రాంతంలో అదృష్టమయ్యారు చుట్టుపక్కల కనబడకుండా వెళ్లిపోయారు. అయితే కానిస్టేబుల్స్ మమ్మల్ని పట్టుకొని వాళ్ళు బదులుగా మమ్మల్ని తీసుకోవడం జరిగిందని చెప్పారు. ఆ సమాధానం చూసి ఎస్ఐకి మతి పోయింది జడ్జి గారు అతను మొఖం చూడగా చేయడం జరిగినప్పుడు ఎస్ఐ గారు ఏటెన్ సింగ్ నిలబడి ఈ కేసులో ఏ విధంగా ఎందుకిలా చిక్కడం లేదని ఆలోచించిగా వాళ్ళ దగ్గర అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను చూడడం జరిగింది వెంటనే వీళ్ళు నిజమైన దొంగలేని పూజ అవడంతో ఆ మనీ ఆర్డర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి. అయినా ఎంక్వైరీ చేయడం జరిగింది సఖి గోపాల్ అనే ప్రాంతం పూరి దగ్గరలో నుంచి అలహాబాద్ లోకి పంపడం జరిగిందని నేరం జరిగిన ముందు రోజు ఈ యొక్క రిసీట్లను గుర్తించడం జరిగింది. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎలా అంటే సాయంత్రం వీళ్ళకి విజయనగరం వచ్చే ఆరోజు రాత్రి యొక్క నేరం ఒక చేసి వెంటనే ఆరోజు రాత్రి రహదారి మార్గంలో ఉన్న చిన్న రైల్వే స్టేషన్లో నుంచి రైలు ఎక్కి వారి యొక్క సొంత ప్రాంతం కొన్ని వందల కిలోమీటర్ దూరంలో ఉన్న వారి యొక్క సొంత ప్రాంతానికి వెళ్లాలని వాళ్ళు యొక్క ఆలోచన
నా యొక్క విచారణలో భాగంగా వాళ్ళ యొక్క ఫోటోలను అలహాబాద్ పోలీస్స్టేషన్ పంపించడం జరిగింది. వాటి బట్టి వాళ్ళు వీళ్ళు అలహాబాద్ నేరస్తులు ముఠాలు చెందిన వాళ్ళని వాళ్ళు గుర్తించడం జరిగింది. ఈ విధంగా ఈ కేసు అనేది పోలీసులు గుర్తించడం జరిగింది
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆ మనీ ఆర్డర్స్ దొరక పోయినట్లయితే వాళ్ళు కోర్టులో నిజమైన సాధువులని మరియు నిరపరాదు అని కోర్టులో రుజువు చేసుకొని బయటకు వచ్చి వాళ్ళు ఈ యొక్క దొంగతనం నుంచి చాలా సులభంగా తప్పించుకునే వారు.
ఈ విధంగా పోలీసులకు ఈ యొక్క దొంగతనం ఛేదించారు.